45 నిమిషాలు ఆగిన గుండె

61చూసినవారు
45 నిమిషాలు ఆగిన గుండె
అమెరికాలో అరుదైన సంఘటన జరిగింది. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన మారిసా క్రిస్టీ అనే మహిళ ఆగస్టులో విడ్‌లాండ్స్‌ మెడికల్‌ సెంటర్‌లో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయింది. గుర్తించిన వైద్యులు వెంటనే సీపీఆర్‌ చేశారు. యంత్రం ద్వారా కృత్రిమంగా రక్తాన్ని పంపింగ్‌ చేశారు. వైద్యులు తీవ్రంగా శ్రమించిన 45 నిమిషాలకు మళ్లీ ఆమె గుండె కొట్టుకోవడం ప్రారంభించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్