గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు

78చూసినవారు
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 'గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారైల సంక్షేమం' కోసం ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించనుంది. ఈ మేరకు జీవో నంబర్ 205 ఇచ్చింది. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 మంది బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.85 లక్షలను కేటాయించింది.

సంబంధిత పోస్ట్