NICలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు

54చూసినవారు
NICలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 500 అసిస్టెంట్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 500 పోస్టులు ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 21- 30 ఏళ్ల లోపు వారు అర్హులు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 24న ప్రారంభమవుతాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ Nationalinsurance.nic.co.in చూడొచ్చు.

సంబంధిత పోస్ట్