BIG BOSS హౌస్ నుంచి బయటకొచ్చిన గంగవ్వ?

79చూసినవారు
BIG BOSS  హౌస్ నుంచి బయటకొచ్చిన గంగవ్వ?
BIG BOSS హౌస్ నుంచి గంగవ్వ బయటకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో ఓ వీడియో కోసం గంగవ్వతో పాటు సహా నటుడు రాజు ఒక చిలకను బంధించి షూటింగ్ చేశారు. దీంతో గంగవ్వపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో గంగవ్వ విచారణ ఎదుర్కొవాల్సి ఉందట. ఈ క్రమంలో గంగవ్వను బిగ్ బాస్ షో నిర్వాహకులు బయటకు పంపించేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్