IND vs NZ: సుందర్ స్టన్నింగ్ డెలివరీ.. రచిన్ ఎక్స్‌ప్రెషన్ (VIDEO)

84చూసినవారు
కివీస్‌తో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కివీస్ బ్యాటర్ రవీంద్రను ఔట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుందర్ వేసిన బంతిని రచిన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి అద్భుతంగా లోపలికి బ్యాట్‌ను మిస్ చేసి వికెట్లను పడేసింది. సుందర్ డెలివరీని ఊహించలేకపోయిన రచిన్ బంతి ఎలా మిస్సయిందో అర్థం కాక కన్ఫ్యూజన్‌లో ఉండిపోయాడు.

సంబంధిత పోస్ట్