బడ్జెట్‌లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్రమంత్రి

71చూసినవారు
బడ్జెట్‌లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్రమంత్రి
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధికి రూ.50,474 కోట్లు కేటాయించామని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఆయన విజయవాడ వచ్చారు. విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు, అమరావతికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you