దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఐడీబీఐ బ్యాంకు 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ జనరల్ 500 పోస్టులు, అగ్రి అసెట్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 100 పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 1.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు ఉంది. ఏడాదికి రూ.6.50 లక్షల వరకు జీతం ఉంటుంది.