ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆకలితో అలమటిస్తున్న 78.3 కోట్ల మంది

64చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆకలితో అలమటిస్తున్న 78.3 కోట్ల మంది
ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. 2022లో ఉత్పత్తయిన ఆహారంలో 19 శాతం వృథా అయిందని, అది 100 కోట్ల టన్నులని నివేదిక పేర్కొంది. ఆహార వృథాను 2030 నాటికి సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు యూఎన్ఓ పిలుపునిచ్చింది.