లోక్‌సభ ఎన్నికలతో 9 లక్షల మందికి ఉపాధి!

79చూసినవారు
లోక్‌సభ ఎన్నికలతో 9 లక్షల మందికి ఉపాధి!
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా 9 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ స్థాయిల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎన్నికల సామగ్రిని తరలించే సిబ్బంది వంటివారిని తాత్కాలికంగా నియమిస్తుంటారు. వీరితో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియమించుకునే సిబ్బంది, సర్వేలు నిర్వహించేవారు ఇలా అందరినీ లెక్కెస్తే దాదాపు 9 లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయని సమాచారం.

సంబంధిత పోస్ట్