గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రొటోకాల్

83చూసినవారు
గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రొటోకాల్
గుర్తుల లోడింగ్ యూనిట్ల (SLU) నిర్వహణ, నిల్వకు సంబంధించి ఎన్నికల సంఘం నూతన ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది. ఓటింగ్ అనంతరం SLUలను సీల్ చేసి, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజులపాటు EVMలతో పాటు వాటిని స్ట్రాంగ్‌రూంలలో భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది. అందుకోసం అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటుచేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్