అంబులెన్సులో వచ్చి ఓటు వేసిన 90 ఏళ్ళ వృద్ధుడు

83చూసినవారు
అంబులెన్సులో వచ్చి ఓటు వేసిన 90 ఏళ్ళ వృద్ధుడు
విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పెద్ద వాల్తేరు‎లో నివాసం ఉంటున్న పెద్దిరెడ్డి సుబ్బారావు ఒక రిటైర్డ్ రైల్వే అధికారి. ఆయన వయసు 90 ఏళ్ళు. మంచానికే పరిమితమైన అయన కారులో ప్రయాణించిడం కష్టం. దీంతో ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పెదవాల్తేరులోని గవర్నమెంట్ హై స్కూల్‎ పోలింగ్ కేంద్రానికి అంబులెన్సులో వెళ్ళారు. వీల్ చైర్ సాయంతో అక్కడ బూత్ నెంబర్ 152లో ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్