సాల్ట్​తో క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరుగుతుందట

63చూసినవారు
సాల్ట్​తో క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరుగుతుందట
ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరిగుతుందని యూకేలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉప్పు కడుపులోని రక్షిత పొరను బలహీన పరుస్తుందని పరిశోధనలో పేర్కొంది. దీనివల్ల కణజాలం పూర్తిగా దెబ్బతిని.. క్యాన్సర్ సంభవిస్తుందని చెప్పింది. ప్రతిరోజూ 2300mg కంటే ఎక్కువ సోడియం తినకూడదని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఇది దాదాపు ఒక టీస్పూన్ ఉప్పుకు సమానం.

సంబంధిత పోస్ట్