ఐపీఎల్ తరహాలో లెజెండ్స్ లీగ్‌ని రూపొందించే అవకాశం

52చూసినవారు
ఐపీఎల్ తరహాలో లెజెండ్స్ లీగ్‌ని రూపొందించే అవకాశం
భారత దిగ్గజాల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మరో కొత్త లీగ్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మాజీ స్టార్లు మళ్లీ మైదానంలో సందడి చేయనున్నారు. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్