విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం

75చూసినవారు
విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం
విదేశాలకు వెళ్లి చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు అనుకుంటారు. కానీ రకరకాల కారణాలతో వెళ్లలేకపోతుంటారు. అలాంటి వారి కోసం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎడ్‌ఎక్స్ సంస్థతో అనుసంధానమై పలు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోంది. కోర్సు పూర్తయ్యాక ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తుంది. బిజినెస్ రైటింగ్, ఎలక్ట్రానిక్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లిటరేచర్, జర్నలిజం తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్