స్టేటస్‌లో పెట్టుకుంటేనే గొప్ప స్నేహ‌మా?

51చూసినవారు
స్టేటస్‌లో పెట్టుకుంటేనే గొప్ప స్నేహ‌మా?
ఎన్ని ట్రెండ్‌లు మారినా.. మారనిది ఫ్రెండు ఒక్కడే! అయితే సెల్ఫీ తీసుకొని స్టేటస్‌లో పెట్టుకొన్నంత మాత్రాన అది గొప్ప దోస్తీ అయిపోదు. స్నేహమంటే మందుపార్టీలతో విందులు చేసుకోవడం.. సినిమాలకెళ్లి చిందులేయడమే కాదు. తను ఏడిస్తే మన కళ్లు తడవాలి. ఫ్రెండ్‌ గెలిస్తే మనం గెంతాలి. తను బాధల్లో ఉంటే మనకి పరిష్కారం తట్టాలి. వజ్రాల్లాంటి ఇలాంటి బెస్ట్‌ఫ్రెండ్స్‌ అరుదుగా దొరుకుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్