పెరుగుతున్న రాజకీయ పార్టీల సంఖ్య

54చూసినవారు
పెరుగుతున్న రాజకీయ పార్టీల సంఖ్య
2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీల సంఖ్యలో 104 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ADR) విశ్లేషణలో వెల్లడైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 368 పార్టీలు పోటీ చేయగా, 2014లో 464, 2019లో 677, 2024లో 751 రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు.

సంబంధిత పోస్ట్