యాదాద్రి ఆల‌య అధికారుల కీల‌క నిర్ణ‌యం

79చూసినవారు
యాదాద్రి ఆల‌య అధికారుల కీల‌క నిర్ణ‌యం
కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్రతాల నిర్వహణ సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు గంటకో బ్యాచ్ చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లతో సత్యనారాయణ వ్రతాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఏకంగా 8 బ్యాచ్‌లతో వ్రతాలు చేయించనున్నారు. అయితే కార్తీక మాసం శనివారం నుంచి ప్రారంభ‌మైంది. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్