మద్యం మత్తులో మందుబాబుల హల్‌చల్.. హోటల్‌లో ఓ వ్యక్తిపై దాడి (వీడియో)

67చూసినవారు
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మినర్వా హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. మందుబాబుల చర్యలతో భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. గంటపాటు శ్రమించి ఎట్టకేలకు వారిని పీఎస్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్