మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాల కలకలం

80చూసినవారు
మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాల కలకలం
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మావోయిస్టు భద్రాచలం డివిజన్ కమిటీ పేరిట కరపత్రాలు వెలిశాయి. ఈ కరపత్రాల్లో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగి తోట మల్ల సురేష్.. రాజకీయ నాయకుల అండదండలతో గిరిజన భూములను ఆక్రమించి వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. పేదల దగ్గర అక్రమంగా వసూళ్లు చేసిన నగదు మొత్తం తిరిగిచ్చేయాలని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్