భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

82చూసినవారు
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమై, భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 836.34 పాయింట్ల నష్టంతో 79,541.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి 24,199 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 84.37 స్థాయికి చేరింది. హిందాల్కో, ట్రెంట్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్