AP: టీడీపీ అధికారిక వెబ్సైట్లో తమపై ఫేక్ పోస్టులు పెడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గత రెండేళ్ల క్రితం మా అమ్మ కారుకు ప్రమాదం జరిగితే.. నేను మా అమ్మను చంపడానికి ప్రయత్నించానని తాజాగా పోస్టులు పెట్టారు. అది అబద్ధమని విజయమ్మ లేఖ విడుదల చేశారు. ఇప్పుడు ఇది ఫేక్ లెటర్ అని టీడీపీ మరో పోస్టు పెట్టింది' అని విమర్శించారు. గత వారం రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా వారియర్లను విచ్చలవిడిగా అరెస్టులు చేశారని జగన్ ఫైరయ్యారు.