పగిలిన అక్రమాల పుట్ట

53చూసినవారు
పగిలిన అక్రమాల పుట్ట
బిజెపి ఏలుబడిలోని గుజరాత్లో అవకతకలు జరిగాయని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా అక్రమాల పుట్ట పగిలినట్లయింది. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు ఎన్డీఎ పాలనలోని బీహార్లో ప్రత్యేకంగా సిట్ ను వేసి దర్యాప్తు చేయిస్తున్నారు. ఇప్పటికి 13 మందిని అరెస్ట్ చేశారు. వారిలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారూ ఉన్నారు.