ఐఫోన్‌లో మూగబోయిన ‘అలారం’!

53చూసినవారు
ఐఫోన్‌లో మూగబోయిన ‘అలారం’!
సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ఐఫోన్‌లో అలారం మోగక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య ఉన్నట్లు నిర్ధారించిన యాపిల్ సంస్థ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. అయితే, సమస్య ఎందుకు వస్తోంది? యూజర్లు ఏం చేయాలి? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. 2015లోనూ అలారం సమస్యే రాగా.. అప్పుడు దీనికి పరిష్కారంగా యాపిల్ ఓ అప్డేట్ ఇచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you