రూ.25 వేల వేతనంతో రూ.కోటి పొదుపు!

61చూసినవారు
రూ.25 వేల వేతనంతో రూ.కోటి పొదుపు!
నెలకు రూ.25 వేలు జీతం వచ్చినా దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా రూ.కోటి ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు SIPలో నెలకు రూ.4 వేలు ఆదా చేస్తే, 12% వార్షిక రాబడి లెక్కింపు ప్రకారం రూ.1 కోటికి చేరుకోవడానికి 28 సంవత్సరాలు పడుతుంది. రూ.5 వేలతో 26 ఏళ్లలో, రూ.7500తో 23 ఏళ్లలో, రూ.10 వేలతో 20 ఏళ్లలో ఆ మొత్తాన్ని చేరుకోవచ్చు. ఆ మొత్తం పెట్టుబడి కష్టమైతే నెలవారీ రూ.4000 SIPని ఏటా 5% చొప్పున పెంచితే 25 ఏళ్లలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

ట్యాగ్స్ :