వచ్చే నెలలో సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర

62చూసినవారు
వచ్చే నెలలో సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర
భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో బుచ్ విల్‌మోర్ అనే మరో వ్యోమగామితో కలిసి ఆమె జూన్ 1 నుంచి 5 మధ్య ఈ యాత్ర చేపట్టే అవకాశమున్నట్లు నాసా తెలిపింది. స్టార్ లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా మే 6 జరగవల్సిన ఈ ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :