రైతులా పొలంలో నాటు వేస్తున్న రోబోట్.. వీడియో వైరల్

68చూసినవారు
ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకొక కొత్త టెక్నాలజీ రావడం చూస్తూనే ఉన్నాం. ఈ టెక్నాలజీని ఉపయోగించి సాధ్యం కానీ పనులను కూడా ఈజీగా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రోబోట్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ రోబో పొలంలోకి దిగి అచ్చం రైతులా పని చేస్తోంది. పొలంలో నాటు వేయడం మొదలు కోతల వరకు అన్ని పనులు చేసింది. వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. క్రియేట్ చేసిన వీడియో అని కొట్టిపారేస్తున్నారు.

సంబంధిత పోస్ట్