దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహాలో బెంగళూరు ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడ్ని కలవడానికి వెళ్లిందనే కోపంతోనే నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా ఆమెను హత్య చేశాడు. శ్రద్ధా వాకర్ హత్యకు నిందితుడు ఐదు రకాల పదునైన ఆయుధాలను వినియోగించాడు. హత్య చేసిన తర్వాత రంపంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి గురుగ్రామ్, దక్షిణ ఢిల్లీలోని డంపింగ్ యార్డు ప్రాంతాల్లో విసిరేశాడు. బెంగళూరులో మహిళను 32 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు.