నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు (వీడియో)

53చూసినవారు
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఖుషీ నగర్‌‌లో సుక్రౌలీలోని నెహ్రూ ఇంటర్ కాలేజ్ బాలికల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా దాడికి తెరలేపింది. దీంతో ఇరువర్గాల బాలికలు నడి రోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్