వరదల్లో భద్రత కోసం ప్రత్యేక యాప్

77చూసినవారు
వరదల్లో భద్రత కోసం ప్రత్యేక యాప్
తరచూ తుఫాన్లు, వాయుగుండాల వంటి విపత్తులను ఎదుర్కొనే చెన్నై, తమిళనాడులోని ప్రజలను కాపాడేందుకు, వారికివారు రక్షణ పొందేందుకు తమిళనాడు ప్రభుత్వం ‘టీఎన్ అలర్ట్’ అనే యాప్ రూపొందించింది. భారత వాతావరణ శాఖ సహకారంతో కాలనీవాసులను సైతం అప్రమత్తం చేస్తోంది. దీంతో డౌన్‌లోడ్లు బాగా పెరుగుతున్నాయి. చెన్నై ముంపునకు గురయ్యే ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావంపై హెచ్చరికలు అందుతున్నాయి.

సంబంధిత పోస్ట్