ఎవరెస్ట్ ఎక్కిన రెండున్నరేళ్ల చిన్నారి

64చూసినవారు
ఎవరెస్ట్ ఎక్కిన రెండున్నరేళ్ల చిన్నారి
ఎవరెస్ట్ అరోహణలో రెండున్నరేళ్లే చిన్నారి సిద్ధిమిశ్రా రికార్డు సృష్టించింది. సిద్ధిమిశ్రా తన తల్లి భావన దేహరియాతో కలసి లుక్లా గ్రామం నుంచి 10 రోజులపాటు 53 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని రికార్డు సృష్టించింది. సిద్ధిమిశ్రా తల్లి భావన 2019లో ఎవరెస్ట్ ను అధిరోహించారు. భావన తన కూతురుతో కలసి చేసిన ఈ సాహస కృత్యాన్ని బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమానికి అంకితం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్