ఈ అందమైన పువ్వులతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు.. ఎందుకంటే

53చూసినవారు
ఈ అందమైన పువ్వులతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు.. ఎందుకంటే
గుండెపోటు అనేది ఎవరికైనా భయం కలిగించే అంశం. గుండెపోటుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఒక పువ్వు గుండెపోటుకు కారణమవుతుందంటే నమ్మగలరా? కాని అది నిజం. పింక్-పర్పుల్ రంగులో ఉండి ’ఫాక్స్‌గ్లోవ్’ అని పిలువబడే అందమైన పువ్వు గుండెపోటుకు కారణంగా మారుతుంది. దీని శాస్త్రీయ నామం ‘డిజిటాలిస్’. యూరప్, ఆసియాలో కనిపించే ఈ పువ్వులను వాసన చూడడం, తాకడం చేసినా ప్రాణాపాయం కలిగిస్తుంది. ఈ పువ్వులోని కారకాలు గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి.

సంబంధిత పోస్ట్