తల్లి సహకారంతో విద్యార్థినిపై యువకుడు అత్యాచారం?

76చూసినవారు
తల్లి సహకారంతో విద్యార్థినిపై యువకుడు అత్యాచారం?
AP: నెల్లూరులో పదో తరగతి విద్యార్థినిపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లి సహకారంతోనే ఈ అత్యాచారం జరిగినట్లు బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. యువకుడి తల్లి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పాత్ర ఉందో లేదో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్