డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్

55చూసినవారు
డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్
వస్తు సేవల పన్ను(GST) కౌన్సిల్ తదుపరి మీటింగ్ డిసెంబర్ 21వ తేదీన జరుగనుంది. ఈ మేరకు జీఎస్‌టీ కౌన్సిల్ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ వేదికగా జరగనుందని పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్