ఇద్దరు బాలికలతో యువకుడి రొమాన్స్ (వీడియో)

6776చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఇద్దరు బాలికలతో నడివీధిలో బహిరంగంగా రొమాన్స్ చేస్తున్నాడు. మొదటిగా ఓ బాలికతో మాట్లాడి.. ఆ బాలికను ముద్దుపెట్టుకొని డ్యాన్స్ చేస్తూ.. ఎత్తుకుని తిప్పుతూ రొమాన్స్ చేస్తాడు. అనంతరం మరో బాలికను పట్టుకుని అదేవిధంగా రొమాన్స్ చేస్తాడు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్