ఆ నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష

72చూసినవారు
ఆ నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని పెన్సిల్వేనియాలో హెతర్ ప్రెస్‌డీ(41) అనే నర్సుకు స్థానిక కోర్టు గరిష్ఠంగా 760 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హెతర్ పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి వారి మరణానికి కారకురాలైంది. 2020- 2023 మధ్య ఐదు ఆరోగ్య కేంద్రాలలో కనీసం 17 మంది రోగుల మరణాలకు ఆమె కారణమని తేలింది. అలాగే మరో 19 మందిపై హత్యాయత్నం కింద హెతర్‌కు కోర్టు ఉరిశిక్షతో పాటు జీవితకాల జైలు శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్