తమిళనాడును వెనక్కు నెట్టేసిన యూపీ

78చూసినవారు
తమిళనాడును వెనక్కు నెట్టేసిన యూపీ
GST నెలవారీ కలెక్షన్ల జాబితాలో తమిళనాడును ఉత్తరప్రదేశ్ వెనక్కు నెట్టేసింది. ఏప్రిల్ నెల గణాంకాల ప్రకారం యూపీ రూ.12,290 కోట్లు వసూలు చేసింది. దీంతో GST నెలవారీ కలెక్షన్ల జాబితాలో తమిళనాడును వెనక్కి నెట్టి యూపీ నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ నెలలో యూపీ ఏకంగా 19% వృద్ధిని నమోదు చేసింది. కాగా GST కలెక్షన్లలో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.