కుక్కలకూ ఆధార్ కార్డ్స్.. క్యూఆర్ కోడ్ తో ట్యాగ్స్

50చూసినవారు
కుక్కలకూ ఆధార్ కార్డ్స్.. క్యూఆర్ కోడ్ తో ట్యాగ్స్
ఢిల్లీలో కుక్కలకు ఆధార్ కార్డులు ఇస్తున్నారు. Pawfriend.in & NGO సంస్థ ఇప్పటికే 100 కుక్కలకు జారీ చేసింది. ఢిల్లీలోని ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో, ఎయిర్పోర్ట్లోని టర్మినల్ 1 సహా పలు ప్రాంతాల్లోని ఈ కార్డులు కుక్కలకు మెడలో వేశారు. వీధి కుక్కల సంరక్షణకు ఇదో చక్కటి పరిష్కారమని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కుక్కలు పోగొట్టుకున్నా లేదా దాడి చేసినా, QR కోడ్‌ని స్కాన్ చేస్తే కుక్క ఏ వీధికి చెందినదో మీకు తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్