పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

70చూసినవారు
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై ఓ ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ స్పాట్ లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్