ఓటీటీలోకి యాక్షన్ మూవీ 'రుస్లాన్'.. రూ.25 కోట్లు పెట్టి తీస్తే వచ్చింది రూ.2.70 కోట్లు

73చూసినవారు
ఓటీటీలోకి యాక్షన్ మూవీ 'రుస్లాన్'.. రూ.25 కోట్లు పెట్టి తీస్తే వచ్చింది రూ.2.70 కోట్లు
ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రుస్లాన్’. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌లో రిలీజైన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రూ.25కోట్ల బడ్జెట్‌తో తీస్తే దాదాపు రూ.2.70 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సెప్టెంబరు 21వ తేదీన కలర్స్‌ సినీప్లెక్స్‌, జియో సినిమా వేదికగా రుస్లాన్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత పోస్ట్