రాష్ట్రవ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి 17 వరకు నిర్వహిస్తామని కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ చెప్పారు. 15 నుంచి 19 వరకు అభ్యర్థుల విద్యార్హత పత్రాల పరిశీలన, 20 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఐచ్ఛికాలు, 24 మార్పులు, 26న సీట్లు కేటాయిస్తామన్నారు.