తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రావు రమేశ్

76చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రావు రమేశ్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని నటుడు రావు రమేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇవాళ ఆయన శ్రీవారి మేల్కొలుపు సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్