ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ జారీ

50చూసినవారు
2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ విడుదలైందని ఆదిలాబాద్ డీఐఈవో రవిందర్ కుమార్ తెలిపారు. బుదవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాకు ప్లీజ్ చెల్లింపు వివరాలను వెల్లడించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అపరాధ రుసుముతో డిసెంబరు 27 వరకు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించిందని వివరించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్