త్వరలో రుణమాఫీ: సీతక్క

568చూసినవారు
బీజ్ఆర్ఎస్, బీజేపి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం అదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ, తదితర గ్రామాలలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు కాంగ్రెస్ పాలనను వివరిస్తూ, ప్రతిపక్షాల మాయమాటలను నమ్మవద్దని సూచించారు. సుగుణను గెలిపించాలని కోరారు. త్వరలో రుణమాఫీ చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్