మా తాత చాలా ధైర్యవంతుడు: కై ట్రంప్

72చూసినవారు
మా తాత చాలా ధైర్యవంతుడు: కై ట్రంప్
అమెరికాలోని మిల్వాకీలో ఇవాళ జరిగిన రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ మనవరాలు కై ట్రంప్ ప్రసగించారు. ‘స్కూళ్లో మేం ఏం చేస్తున్నామో మా తాత తెలుసుకుంటూ ఉంటారు. చాలా మంది ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నా ధైర్యంగా నిలబడ్డారు. మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. జాగ్రత్తగా చూసుకుంటారు’ అని కై ట్రంప్ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్