శ్రీశైలంలో చిరుత కలకలం

83చూసినవారు
శ్రీశైలంలో చిరుత కలకలం
AP: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. పాతాళ గంగ పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుత సంచారం కలకలం రేపింది. పాతమెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీప్రాంతంలో నుండి చిరుత బయటకు వచ్చి.. రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో పాతమెట్ల మార్గంలోని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్