6 రోజుల్లోనే 7 వింతలు.. వ్యక్తి గిన్నిస్ రికార్డు

78చూసినవారు
ఈజిప్టును చెందిన మాగ్దే ఐసా అనే వ్యక్తి కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచంలోని 7 వింతలను సందర్శించాడు. అది కూడా పూర్తి ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పెట్రా, కోలోజియం, షింషెన్ ఇట్జా, మచు పిచు, తాజ్ మహల్, క్రీస్ట్ ఆఫ్ రిడీమర్‌ను కేవలం 6 రోజుల 11 గంటల 52 నిమిషాల్లో సదర్శించటంతో ఆయన ఈ ఫిట్ సాధించారు.

సంబంధిత పోస్ట్