నొప్పిలేకుండా నిమిషంలోనే చనిపోయే సూసైడ్ క్యాప్సూల్

78చూసినవారు
నొప్పిలేకుండా నిమిషంలోనే చనిపోయే సూసైడ్ క్యాప్సూల్
స్విట్జర్లాండ్‌లో ఓ సూసెడ్ క్యాప్సూల్‌ను తయారు చేశారు. నొప్పిలేకుండా ఆత్మహత్య చేసుకునేందుకు దీనిని కనుగొన్నారు. నైట్రోజన్ నింపిన ఈ క్యాప్సూల్‌లో పడుకుని బటన్ నొక్కిన నిమిషంలోనే చనిపోతారు. ఆత్మహత్య చేసుకోవాలన్న వారి అభ్యర్థన మేరకే దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించేందుకు రూ.1671 చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్