మావల: బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

50చూసినవారు
మావల మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రధాన మంత్రి చేస్తున్న అభివృద్ధి పార్టీ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తు సభ్యత్వ నమో దుచేయించారు. బీజేపీ సభ్యత్వ నమోదులో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్