పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: మంత్రి నారాయణ

50చూసినవారు
పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: మంత్రి నారాయణ
పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ అన్నారు. ఈ పథకం కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చు అని తెలిపారు. పథకం కింద లబ్ధిదారులకు రుణాలపై కేంద్రం 7 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందని చెప్పారు. కేవలం 4.5 శాతం వడ్డీ మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ పథకం కింద 5,48,957 దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్