మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

68చూసినవారు
తమ సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా ర్యాలీగా వచ్చిన కార్మికులు ధర్నా చేపట్టి నిరసన నినాదాలు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి, 10వేల వేతనం ఇవ్వాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నాన్న కార్యక్రమంలో కేశవ్, లక్ష్మీ, తులసి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్